Gold Price : కొత్త సంవత్సరం ముందే భారీ షాక్.. రెండు రోజుల తర్వాత పెరిగిన బంగారం ధర..!
Gold Price : కొత్త సంవత్సరం ముందే భారీ షాక్.. రెండు రోజుల తర్వాత పెరిగిన బంగారం ధర..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
మరో రెండు రోజుల్లో నూతన సంవత్సరం రానున్నది. బంగారం కొనుగోలుదారులకు ధరలు షాక్ ఇచ్చాయి. బంగారం ధరల్లో ఇటీవల హెచ్చుతగ్గులు కనిపిస్తున్న విషయం తెలిసిందే.
కాగా కొత్త సంవత్సరానికి రెండు రోజులు ముందే బంగారం ధర భారీగా పెరిగి షాక్ ఇచ్చింది. సోమవారం 24 క్యారెట్స్ 100 గ్రాముల బంగారంకు 1600 రూపాయలు, 22 క్యారెట్స్ 100 గ్రాముల కు 1500 రూపాయలు పెరిగింది.
గత రెండు రోజులుగా 100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర 7,13,500 రూపాయలు ఉండగా సోమవారం 1500 రూపాయలు పెరిగి 7,15,000గా ఉంది. అదే విధంగా 24 క్యారెట్స్ బంగారం ధర 7,78,400 రూపాయలు ఉండగా సోమవారం 1600 రూపాయలు పెరిగి 780,000గా ఉంది.
హైదరాబాదులో సోమవారం 10 గ్రాముల (తులం బంగారం) 22 క్యారెట్స్ 71,500 రూపాయలు ఉంది. అదే విధంగా 10 గ్రాముల తులం బంగారం 24 క్యారెట్స్ ధర 78,000 ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న ధరలే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పట్టణాల్లో ఉన్నాయి.
MOST READ :
-
Tomato : మొన్నటి వరకు కిలో టమాట రూ.50 నుంచి రూ.100.. నేడు కిలో రూ.5 నుంచి రూ.10.. ఎందుకు ఇలా..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై ప్రత్యేక యాప్.. ఆన్ లైన్ లో ధరఖాస్తులు..!
-
Gold Price : మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఆనందంలో పసిడి ప్రియులు..!
-
Gold Price : పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్..!
-
Gold Price : నిలకడగా పసిడి ధర.. ఈరోజు తులం బంగారం ఎంతో తెలుసా..!









