మిర్యాలగూడ: బోరు బండి పై నుంచి పడి వ్యక్తి మృతి..!

బోరు బండి పైనుంచి ప్రమాదవశాత్తు క్రిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం మిర్యాలగూడలో చోటు చేసుకుంది.

మిర్యాలగూడ: బోరు బండి పై నుంచి పడి వ్యక్తి మృతి..!

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

బోరు బండి పైనుంచి ప్రమాదవశాత్తు క్రిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం మిర్యాలగూడలో చోటు చేసుకుంది. చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన బోటి రాం బాగల్ అనే వ్యక్తి బోరు బండిపై పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కొత్తగూడెం శివారులో బోరు వేయుటకు లారుపై కూర్చొని వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడు ఒక నెల నుండి బోర్ బండి పై పనిచేస్తూ మిర్యాలగూడలోని చింతపల్లి వద్ద ఉంటున్నారు. మృతిని అన్న భువనేశ్వర్ బాగల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్ఐ నరేష్ తెలిపారు.

ALSO READ :

POSTAL: పోస్టల్ శాఖలో 50వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ఎంపిక..!

Oil palm cultivation : ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక ఆదాయం.. 80 నుంచి 100 శాతం ప్రభుత్వం రాయితీ..!