Breaking Newsక్రైం
BREAKING : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి..!
BREAKING : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి..!
మన సాక్షి :
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. మృతులు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకులపల్లి చెందినవారుగా గుర్తించారు. టేకులపల్లి కి చెందిన ప్రణీత రెడ్డి (55) ఆమె పెద్ద కుమారుడు అరవింద్ (6) అత్త సునీత (56)గా గుర్తించారు. వీరంతా మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కుమార్తె కుటుంబ సభ్యులు. ప్రణీత రెడ్డి భర్త రోహిత్ రెడ్డి కారు డ్రైవింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో రోహిత్ రెడ్డి అతని చిన్న కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి.
MOST READ :
-
TG News : నిరుద్యోగ యువతకు అదిరిపోయే పథకం.. రూ.3 లక్షల సహాయం.. నేటి నుంచే..!
-
PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!
-
PhonePe : ఫోన్ పే లో సరికొత్త ఫీచర్.. సైబర్ నేరాలకు చెక్..!
-
Gold Price : ఒక్కసారిగా రూ.12 వేలు పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..!
-
TG News : తెలంగాణలో వారికి గ్రీన్ కార్డులు.. బిగ్ అప్డేట్..!










