Dubbaka : మహిళా అదృశ్యం..!

మహిళ అదృశ్యమైన సంఘటన సోమవారం దుబ్బాక మండలంలో చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్సై గంగరాజు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి.

Dubbaka : మహిళా అదృశ్యం..!

దుబ్బాక, మనసాక్షి :

మహిళ అదృశ్యమైన సంఘటన సోమవారం దుబ్బాక మండలంలో చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్సై గంగరాజు తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. దుబ్బాక మండలం రాజక్క పేట గ్రామానికి చెందిన భాగ్య(40) అని బీడీ కార్మికురాలును రాజక్క పేట గ్రామానికి చెందిన బాల మల్లు కు ఇచ్చి గత 20 సంవత్సరాల క్రితం వివాహం జరిపించినట్టు తండ్రి కొంగర బాలనర్సయ్య ఫిర్యాదు ఇచ్చినట్లు ఎస్సై తెలిపారు.

భాగ్యకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. మనమరాలైన నవ్య కు ఫోన్ చేసి రాజక్కపేట శివారులోని శంకర్ నగర్ వెళ్లే దారిలో చెలకల ఉన్నట్టు ఫోన్ చేసినట్టు తెలిపారు. ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు
బంధువుల ఇళ్లలో వెతుకుతున్నారు.

ALSO READ : Sand: ఇకపై ఇసుక ఫ్రీ.. వారి అవసరాలకు మాత్రమే..!