Breaking Newsక్రైంరాజకీయం
BREAKING : మంత్రి పొంగులేటి కారుకు ప్రమాదం..!
BREAKING : మంత్రి పొంగులేటి కారుకు ప్రమాదం..!
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం సమీపంలో మంత్రి పొంగులేటి కారుకు ప్రమాదం జరిగింది. ఒకేసారి రెండు టైర్లు పేలడంతో కారు కంట్రోల్ తప్పింది. డ్రైవర్ చాకచఖ్యంతో వ్యవహరించడం వల్ల ప్రమాదం తప్పింది. హన్మకొండ నుండి ఖమ్మం వస్తుండగా రాత్రి 08.45 నిమిషాల సమయంలో ఘటన జరిగింది. ఎస్కార్ట్ కారులో ఖమ్మం క్యాంప్ కార్యాలయానికి చేరిన పొంగులేటి వెళ్లారు.
MOST READ :
-
Nalgonda : 26న ప్రారంభమయ్యే పథకాలు వారికి అస్సలు ఇవ్వొద్దు..!
-
Holidays : సంక్రాంతి హాలిడేస్ పై విద్యాశాఖ కీలక నిర్ణయం..!
-
TG News : అందరి ముందే కొట్టుకున్న ఎమ్మెల్యేలు.. వైరల్ అవుతున్న వీడియోలు..!
-
Rythu Bharosa : రైతు భరోసా అర్హతకు రూల్స్ విడుదల.. మీరు అర్హులేనా.. లేటెస్ట్ అప్డేట్..!
-
Gold Price : మరోసారి పసిడి షాక్.. పెరిగిన రూ.1700..!









