Breaking Newsఉద్యోగంతెలంగాణ

Ideal Marriage : ఐఏఎస్, ఐపిఎస్ యువ జంట ఆదర్శ వివాహం.. సాదా సీదాగా రిజిస్టర్ మ్యారేజ్..!

ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల యువ జంట ఆదర్శ వివాహం జరిగింది. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో శనివారం చోటుచేసుకుంది.

Ideal Marriage : ఐఏఎస్, ఐపిఎస్ యువ జంట ఆదర్శ వివాహం.. సాదా సీదాగా రిజిస్టర్ మ్యారేజ్..!

మన సాక్షి, చౌటుప్పల్ :

ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల యువ జంట ఆదర్శ వివాహం జరిగింది. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో శనివారం చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెం కు చెందిన యువ ఐపీఎస్ అధికారిని శేషాద్రిని రెడ్డి, కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డిని వివాహం చేసుకుంది.

శేషాద్రిని రెడ్డి కుత్బుల్లాపూర్ డిసిపి గా పని చేస్తుండగా శ్రీకాంత్ రెడ్డి ఐఏఎస్ ట్రైనింగ్ లో ఉన్నారు. మీరు ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సాధారణంగా చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆదర్శ వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Gold Price : తగ్గినట్టే తగ్గి రికార్డు సృష్టించిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  2. Gold Price : బాబోయ్.. పసిడికి ఊహించని ధర, ఒక్కరోజే అంత పెరిగిందా.. ఆల్ టైం రికార్డ్..!

  3. Farmer Registration : రైతులకు కీలక సూచన.. ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్టేషన్‌ చేసుకోవాలి..!

  4. Rythu Bharosa : అప్పుడే రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం..!

మరిన్ని వార్తలు