క్రైంBreaking Newsహైదరాబాద్

Hyderabad : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన యాంకర్ శ్యామల..!

Hyderabad : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన యాంకర్ శ్యామల..!

హైదరాబాద్, మన సాక్షి :

బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కేసులో యాంకర్, వైసిపి అధికార ప్రతినిధి శ్యామల సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైంది. తనపై నమోదైన పిటిషన్ కొట్టివేయాలని ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆమెను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. కానీ విచారణకు సహకరించాలని సూచించింది. దాంతో ఆమె సోమవారం పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసు విషయంలో ఇప్పటికే విష్ణు ప్రియ, రీతు చౌదరిని కూడా పంజాగుట్ట పోలీసులు విచారించారు.

MOST READ :

  1. Penpahad : మూసీ నది నుంచి అక్రమ ఇసుక రవాణాకు ఎస్సై అడ్డుకట్ట.. ట్రాక్టర్లు వెళ్లకుండా కందకం..!

  2. Hyderabad : నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో తో కొట్టి చంపిన సైకో..!

  3. Hyderabad : హైదరాబాద్ లో దారుణం.. కదులుతున్న రైలులో యువతిపై అత్యాచారయత్నం..!

  4. Rythu : తెలంగాణలో రైతులకు భారీ గుడ్ న్యూస్.. సబ్సిడీ కోసం దరఖాస్తుల ఆహ్వానం..! 

  5. WhatsApp : వాట్సప్ హ్యాకర్ల నుంచి రక్షించుకోవడం ఎలా..!

మరిన్ని వార్తలు