బిగ్ బ్రేకింగ్ : భూమి గెట్టు పంచాయతీ.. గొడ్డలితో దాడులు

బిగ్ బ్రేకింగ్ : భూమి గెట్టు పంచాయతీ.. గొడ్డలితో దాడులు

అడ్డగూడూరు, మన సాక్షి :

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలం మానయికుంట గ్రామంలో భూమి గెట్టు పంచాయతిలో ఇద్దరి అన్నదమ్ముల పిల్లలు పరిస్పరం గొడ్డళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరి చేయి తెగిపడింది. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.