Breaking Newsతెలంగాణహైదరాబాద్

BIG BREAKING : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పై సీఎం రేవంత్ సంచలన ప్రకటన..!

BIG BREAKING : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పై సీఎం రేవంత్ సంచలన ప్రకటన..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ధర్మాసనం తీర్పుకు అనుగుణంగానే ఏబిసిడి వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నదని పేర్కొన్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే తెలంగాణలో వర్గీకరణ ప్రారంభిస్తామని సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్ లకు కూడా మాల, మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుందని తెలిపారు. వర్గీకరణకు అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని అసెంబ్లీలో ప్రకటించారు.

ALSO READ : 

BREAKING : తెలంగాణలో గద్వాల ఎమ్మెల్యే ట్విస్ట్ రాజకీయం.. బుజ్జగింపులకు జూపల్లి భేటీ, అనంతరం హైదరాబాద్ కు..!

Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద.. 533 అడుగులకు చేరిన నీరు, రేపు ఎడమ కాలువకు నీటి విడుదల..!

లెక్క తప్పుతోందా.. ఆ ఎమ్మెల్యేలతో రేవంత్ సుదీర్ఘ మంతనాలు..?

మరిన్ని వార్తలు