viralBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్
Viral Video : హైదరాబాదులో ఎండల తీవ్రతకు బైక్ దగ్ధం.. (వీడియో)
Viral Video : హైదరాబాదులో ఎండల తీవ్రతకు బైక్ దగ్ధం.. (వీడియో)
మన సాక్షి, హైదరాబాద్ :
హైదరాబాదులో వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలంటే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండల తీవ్రత ఎంతుందో చెప్పాలంటే మంగళవారం హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఎండల తీవ్రతకు మంటలు అంటుకొని బైక్ దగ్ధమైంది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వీడియో చూడండి
గచ్చిబౌలిలో ఎండ తీవ్రతకు మంటలు అంటుకొని కాలిపోయిన బైక్ pic.twitter.com/ANnps6Dhfw
— Telugu Scribe (@TeluguScribe) April 15, 2025
Viral Videos :
Viral Video : మెట్రో స్టేషన్లో ఇదేం పాడు పని రా బాబు.. (వీడియో వైరల్)
Viral Video : భార్య ముందే రైలులో నిద్రిస్తున్న మరో యువకుడితో.. ఛీ ఛీ.. ఇదేం పని రా..!
Viral Video : ఛీ..ఛీ.. హైదరాబాద్ మెట్రోలో రొమాన్స్.. అడ్డంగా బుక్ అయిన ప్రేమ జంట..!









