Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసిద్దిపేట జిల్లా
Blasted Dal cooker : పేలిన పప్పు కుక్కర్..!
Blasted Dal cooker : పేలిన పప్పు కుక్కర్..!
తప్పిన ప్రమాదం
దుబ్బాక, మనసాక్షి :
దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చ పేట లో బైరాగోని భార్గవి ఇంట్లో రోజులాగే వంట చేస్తుండగా శనివారం ప్రమాదవ శాత్తు పప్పు కుక్కర్ పేలింది. ఆ సమయంలో పక్కన ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదంతప్పింది. వంట అంత చెల్లాచెదురుకావడంతో వంట గది నాశనమైంది. పప్పు కుక్కర్ సమీపంలో ఎవరూ లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పిడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు.
ALSO READ :
- ACB : మర్రిగూడ తహసిల్దార్ ఇంట్లో కట్టల కొద్ది నోట్లు.. కిలోల కొద్ది బంగారం.. ఏసీబీ దాడుల్లో బయటపడ్డ వైనం..!
- Suryapet : గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాల పంపిణీ చేసిన మంత్రి.. అనంతరం కొట్టుకున్న బీఆర్ఎస్ నాయకులు..!
- Bigg Boss : బిగ్ బాస్ హిస్టరీ లోనే తొలిసారిగా.. మరోసారి మినీ గ్రాండ్ ఎంట్రీ.. ఎవరెవరు వస్తున్నారంటే..!









