Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Breaking : నల్గొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం..!
నల్గొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Breaking : నల్గొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం..!
మన సాక్షి, కేతేపల్లి :
నల్గొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేసి ఉంచిన వాహనాలకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దాంతో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రమాదంలో పలు వాహనాలు దగ్ధమయ్యాయి.









