నల్లగొండలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు కౌన్సిలర్లు..!

నల్లగొండలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు కౌన్సిలర్లు..!

నల్లగొండ , మనసాక్షి :

నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. మున్సిపల్ వైస్ చైర్మన్ తో సహా ఆరుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కౌన్సిలర్లు ఆరుగురు హైదరాబాదులోని ఆయన నివాసంలో చేరారు.

ALSO READ : Save Congress Save Miryalaguda : మిర్యాలగూడ టికెట్ కాంగ్రెస్ కే ఇవ్వాలి.. సేవ్ కాంగ్రెస్, సేవ్ మిర్యాలగూడ.. నినాదంతో ర్యాలీ..!

పార్టీలో చేరిన వారిలో మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, కౌన్సిలర్లు బషీరుద్దీన్, సందీప్.. ప్రదీప్ నాయక్. భాస్కర్. కయ్యుం బేగ్ ఉన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు.

ALSO READ : Nalgonda Brs : నల్లగొండ బీఆర్ఎస్ లో ముసలం.. పిల్లి రామరాజు యాదవ్ సస్పెన్షన్..!