Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Hyderabad ; హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. బీటెక్ విద్యార్థిని మృతి..!

Hyderabad ; హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. బీటెక్ విద్యార్థిని మృతి..!

హైదరాబాద్, మన సాక్షి :

హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని
మృతి చెందింది. హైదరాబాద్ – ఘట్‌కేసర్ పరిధిలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ, సమీపంలోని హాస్టల్‌లో ఉంటున్న సిరిసిల్లకు చెందిన హాసిని(18) అనే యువతి ఉంటుంది.

తన స్నేహితుడు అక్షయ్‌తో కలిసి ఉప్పల్ వెళ్లి, అర్ధరాత్రి 2 గంటలకు ఘట్‌కేసర్ తిరిగి వస్తుండగా, అదుపుతప్పి బైక్ డిపోయింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే మృతి చెందింది. హాసిని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

  1. Theft : పూజారి ఇంట్లో భారీగా 40 తులాల బంగారం, నగదు చోరీ..!

  2. Gold Price : తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఇవీ..!

  3. CM Revanth Reddy : ప్రపంచంలో బెస్ట్ యూనివర్సిటీగా ఉస్మానియా.. సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి..!

  4. ACB : రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్..!

  5. TG News : రైతులకు తీపి కబురు.. ఖాతాలలో రూ.7887 కోట్లు, రాకుంటే ఇలా చేయండి..!

మరిన్ని వార్తలు