మిర్యాలగూడ : ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి..!

మిర్యాలగూడ : ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 128వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా.. మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ , రైతు బంధు సమితి జిల్లా అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు , కార్యక్రమంలో మార్కెట్ కమిటి డైరెక్టర్ పత్తిపాటి నవాబ్, బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ ఉపాద్యక్షులు బాసాని గిరి,

ALSO READ : Whatsapp : త్వరలో ఈ ఫోన్లలో వాట్సప్ బంద్.. లిస్ట్ ఇదిగో..!

బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ ఎస్సి సెల్ అద్యక్షులు దైద సోము సుందర్, కౌన్సిలర్ బంటు రమేశ్, ఉదయ్ భాస్కర్, అమృతం సత్యం, కమిలి భీమ్ల నాయక్, మన్నెం లింగారెడ్డి, గొంగిడి సైదిరెడ్డి, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, మిర్యాలగూడ మండల రైతు బంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, యం.డి షోయబ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, బి.ఆర్.ఎస్ నాయకులు, పట్టణ రజక సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ :

1. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆర్థికపరమైన విషయాల్లో పలు మార్పులు.. అవి ఏంటో తెలుసుకుందాం..!

2Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!