Gold Price : వామ్మో.. బంగారం ధర ఒక్కసారిగా రూ.11400.. ఈరోజు ధర ఎంతంటే..!

Gold Price : వామ్మో.. బంగారం ధర ఒక్కసారిగా రూ.11400.. ఈరోజు ధర ఎంతంటే..!
బంగారం ధర ఒక్కసారిగా కొండెక్కింది. తెలుగు రాష్ట్రాలలో ధర భారీగా పెరిగింది. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంకు మంగళవారం ఒక్కరోజే 11,4 00 రూపాయలు పెరిగింది. దాంతో వారం రోజులపాటు తగ్గుముఖం పట్టిన బంగారం ధర ఒక్కసారిగా ఆకాశం అంటిది.
హైదరాబాదులో 24 క్యారెట్స్ 100 గ్రాములు బంగారం కు 11,400 తగ్గి 9,84,000 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ బంగారం కు 100 గ్రాములకు 10,500 తగ్గి 9,02,000 రూపాయలకు చేరింది.
ఈరోజు ధర ఎంతంటే..!
హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల (తులం) బంగారం 24 క్యారెట్ 98,400 రూపాయలు ఉండగా, 22 క్యారెట్స్ కు 10 గ్రాముల తులం బంగారంకు 90,200 రూపాయలు ఉంది. హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్న ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలైనా వరంగల్, ఖమ్మం, నల్గొండ, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రి, తదితర పట్టణాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.









