కాంగ్రెస్ పార్టీ ఫైనల్ లిస్ట్ విడుదల.. మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్..!

తెలంగాణ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థుల ఫైనల్ లిస్టును ఆ పార్టీ అధిష్టానం విడుదల చేసింది.

కాంగ్రెస్ పార్టీ ఫైనల్ లిస్ట్ విడుదల.. మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్..!

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థుల ఫైనల్ లిస్టును ఆ పార్టీ అధిష్టానం విడుదల చేసింది. పెండింగ్ లో ఉన్న ఐదుగురు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ఇదే :

పటాన్ చెరువు – కట్ట శ్రీనివాస్ గౌడ్

తుంగతుర్తి – మందుల సామెల్

సూర్యాపేట – రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి

మిర్యాలగూడ – బత్తుల లక్ష్మారెడ్డి

చార్మినార్ – ముజీబ్ షరీఫ్