Hyderabad : గాంధీభవన్ లో రుణమాఫీ సంబరాలు.. (వీడియో)
Hyderabad : గాంధీభవన్ లో రుణమాఫీ సంబరాలు.. (వీడియో)
మన సాక్షి , హైదరాబాద్ :
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన సందర్భంగా హైదరాబాదులోని గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాణాసంచాలు పేల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్షి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి, అధికార ప్రతినిధులు సత్యం, శ్రీరంగం, కమల్ తదితరులు ఉన్నారు.
వీడియో
Runamafi Celebration's at Gandhi Bhavan
గాంధీ భవన్ లో భారీగా సంబరాలు.. ప్రభుత్వం 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తున్న సందర్భంగా బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసిన కాంగ్రెస్ శ్రేణులు.
పాల్గొన్న ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ,… pic.twitter.com/7kVfFnJsBQ
— Congress for Telangana (@Congress4TS) July 18, 2024
ఇవి కూడా చదవండి
కాకి అరుస్తుందని తాడుతో కట్టేసిన చికెన్ షాప్ యజమాని.. ఆ తర్వాత ఏం జరిగింది.. (వీడియో చూడండి)









