Nandikonda : రూ.4.92 కోట్లతో నందికొండ మున్సిపాలిటీ అభివృద్ధి పనులు..!
Nandikonda : రూ.4.92 కోట్లతో నందికొండ మున్సిపాలిటీ అభివృద్ధి పనులు..!
నాగార్జునసాగర్, మన సాక్షి:
4. 92 కోట్ల రూపాయల వ్యయంతో నందికొండ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు నిర్వహించడానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రతిపాదించినట్లుగా నందికొండ మున్సిపాలిటీ చైర్ పర్సన్ అన్నపూర్ణ తెలిపారు. నాగార్జునసాగర్ లోని నందికొండ మునిసిపాలిటీలో నందికొండ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో వైస్ చైర్ పర్సన్ ఆదాసు నాగరాణి విక్రమ్, మోహన్ రావు, రామకృష్ణ, రమేష్ జి, మంగతా నాయక్ , ఇందిరా ,నాగ శిరీష మోహన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :
Miryalaguda : మిర్యాలగూడలో నాలుగు చోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణం.. జంక్షన్ లను పరిశీలించిన ఎమ్మెల్యే..!









