Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

District collector : ప్రజావాణి కార్యక్రమం రద్దు.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!

District collector : ప్రజావాణి కార్యక్రమం రద్దు.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమము సోమవారం (రేపు) రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 2 న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నందున, సోమవారం నిర్వహించవలసిన ప్రజావాణి కార్యక్రమమును రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

MOST READ : 

  1. Tea : టీ తో బిస్కెట్ కలిపి తింటున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే..!

  2. Mosquito : మీ ఇంట్లో ఈ మొక్కలు ఉంటే దోమలు రమ్మన్నా రావు..!

  3. BIG Alert : వాట్సాప్ ఊహించని షాక్.. ఈ ఫోన్ లలో రేపటి నుంచి పనిచేయదు..!

  4. Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడు.. వారికి లేదా.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు