Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

District SP : ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలి.. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశం..!

District SP : ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలి.. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశం..!

నడిగూడెం, మన సాక్షి:

సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్ స్టేషన్ ను ఇటీవల జిల్లాకు నూతన ఎస్పీగా వచ్చిన కే నరసింహ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ దస్త్రాలను, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.కేసుల పని మీద స్టేషన్ కు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, అందుబాటులో ఉండి సేవలందించాలని సిబ్బందికి సూచించారు. వారితో వెంట మునగాల వలయాధికారి రామకృష్ణారెడ్డి, నడిగూడెం, మునగాలఎస్ఐ లు అజయ్ కుమార్, ప్రవీణ్ కుమార్, ఏఎస్ఐలు మన్సూర్, జగన్నాథం, హెడ్ కానిస్టేబుల్ లావణ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

MOST READ : 

  1. PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!

  2. District Sp : ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు.. జిల్లా ఎస్పీ హెచ్చరిక..!

  3. Miryalaguda : గ్రూప్ -2, గ్రూప్ -3 లో మహిళా టాపర్.. వినీషారెడ్డి..!

  4. PhonePe : ఫోన్ పే లో సరికొత్త ఫీచర్.. సైబర్ నేరాలకు చెక్..!

  5. TG News : ఆరోగ్యశ్రీ నిబంధనల్లో మార్పు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

మరిన్ని వార్తలు