Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లారాజకీయం
CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డి పల్లెలో సర్పంచ్ ఎవరో తెలుసా..!

CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డి పల్లెలో సర్పంచ్ ఎవరో తెలుసా..!
మన సాక్షి, నాగర్ కర్నూల్ :
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం. ఆయన సొంత గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా సర్పంచ్ నూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ వెంకటయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్లాస్‌మేట్, చిన్ననాటి మిత్రుడు కావడం గమనార్హం. గ్రామస్తులందరి సమ్మతితో ఎలాంటి పోటీ లేకుండా సర్పంచ్ పదవి ఏకగ్రీవం కావడంతో గ్రామస్తులు అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
MOST READ :
-
USA : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురు మృతి..!
-
Murder : గిరిజన మహిళను హత్య చేసి బావిలో పడేసిన ఉదంతం.. నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి..!
-
Ayyappa Devotees : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరి కి వెళ్తున్న వారికి వెసులుబాటు..!
-
High court : పంచాయతీ ఎన్నికల జీవో 46 పై హైకోర్టు సంచలనం..!
-
Rythu Bharosa : రైతు భరోసాలో కీలక మార్పులు.. యాసంగి భరోసా వారికే.. బిగ్ అప్డేట్..!









