వడదెబ్బకు గురై డివైఎఫ్ఐ నాయకులు మృతి

వడదెబ్బకు గురై డివైఎఫ్ఐ నాయకులు మృతి

నడిగూడెం, మన సాక్షి :

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రానికి చెందిన డివైఎఫ్ఐ నాయకులు జూలూరు దిలీప్ కుమార్ గత కొంతకాలంగా అనారోగ్యంనికి, గురై హైదరాబాదులో వైద్యం పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు.

 

బుధవారం నడిగూడెంలో దహన సంస్కారాలు జరిగాయి. డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్, ప్రజా సంఘాల నాయకులు సత్యనారాయణ ,శ్రీనివాస్ ,వీరాంజనేయులు, దున్న సుధాకర్ ,కాసాని వెంకన్న స్థానిక సర్పంచ్ నాగలక్ష్మి మల్లేశ్ యాదవ్,

 

సుధాకర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,శేఖర్ రెడ్డి, సీతారామరెడ్డి , గుండ్లపల్లి నాగేశ్వరరావు , లతీఫ్ బాబు, కృష్ణయ్య తదితరులు అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు.