దుబ్బాక : నాడు తల్లి, నేడు తండ్రి మృతి.. అనాధలైన పిల్లలు.!

ఆడుకోవాలని పలువురు వినతి

నాడు తల్లి, నేడు తండ్రి మృతి.. అనాధలైన పిల్లలు.!

ఆడుకోవాలని పలువురు వినతి

దుబ్బాక, మనసాక్షి :

అనారోగ్యం తో కన్న తండ్రి మృతి పెద్ద గుండవెల్లి గ్రామం జాలిగం ప్రవీణ్ అనే వ్యక్తి అనారోగ్యంతో సోమవారం చనిపోవడం జరిగింది. మృతి చెందిన ప్రవీణ్ భార్య గత 10 సంవత్సరాల క్రిందట చనిపోవడం జరిగింది.

 

వీరికి ఇద్దరు కుమారులు ఒకరు కూతురు అరవింద్ (18) సంవత్సరాలు (అజయ్ )16 సంవత్సరాలు కూతురు కీర్తన (15 )సంవత్సరాలు ఈ కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకోవాలని పెద్ద గుండవెల్లి తరపున పలువురు కోరుతున్నారు. వీరికి గ్రామ సర్పంచ్ సత్తి రాజిరెడ్డిఆర్థిక సహాయం చేశారు.