Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

BIG BREAKING : ఖజానా జ్యువెలరీ షాపులో కాల్పులు.. బంగారం దోచుకెళ్లిన దుండగులు..!

BIG BREAKING : ఖజానా జ్యువెలరీ షాపులో కాల్పులు.. బంగారం దోచుకెళ్లిన దుండగులు..!

మన సాక్షి , షేర్ లింగంపల్లి :

హైదరాబాదులోని చందానగర్ లో ఉన్న ఖజానా జ్యువెలరీ షాప్ లో ఉదయం దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఉదయం 10:30 గంటలకు షాపు తెరవగా షాపు తెరిచిన ఐదు నిమిషాలలోనే ఆరుగురు దుండగులు షాపులోకి చొరబడ్డారు. రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.

అసిస్టెంట్ మేనేజర్ సతీష్ పై కాల్పులు జరుపగా కాలులోకి బుల్లెట్ దిగింది. దాంతో షాపులో ఉన్న సిబ్బంది అంతా భయాందోళనకు గురై ఉరుకుల.. పరుగులు పెట్టారు. కాగా వచ్చిన దుండగులు బంగారం, వెండి వస్తువులను దోచుకెళ్లారు.

వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అంతర్ జిల్లా సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. అసిస్టెంట్ మేనేజర్ సతీష్ ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

MOST READ : 

  1. TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. కొత్తగా 10 మార్కెట్ యార్డులు.. ఎక్కడెక్కడంటే..!

  2. Sangareddy : రోడ్డు సౌకర్యం లేక దీనస్థితి.. బాలింతను రెండు కిలోమీటర్లు వీపుపై మోసుకెళ్లిన 108 సిబ్బంది.. (వీడియో)

  3. Rythu Bheema : రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమాకు దరఖాస్తుల స్వీకరణ..! 

  4. Blood Group : మీకు ఆ బ్లడ్ గ్రూప్ ఉంటే స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ.. అధ్యయనంలో నిర్ధారణ..!

  5. Govt Scheme : ఆడపిల్ల పుడితే తల్లికి రూ. 6000.. స్పెషల్ స్కీం.. దరఖాస్తు ఇలా..!

మరిన్ని వార్తలు