Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

Flash.. Flash.. కర్ణాటక సరిహద్దులో ఘోర ప్రమాదం.. రెండు ప్రైవేటు బస్సులు ఢీ..!

Flash.. Flash.. కర్ణాటక సరిహద్దులో ఘోర ప్రమాదం.. రెండు ప్రైవేటు బస్సులు ఢీ..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా మదనపల్లి కర్ణాటక సరిహద్దులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు ప్రైవేటు బస్సులు ఢీ కొని ఒక్కరు దుర్మరణం చెందగా 40 మందికి తీవ్రగాయాలయ్యాయి.

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి సమీపంలోని కర్ణాటక సరిహద్దులో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో అక్కడి కక్కడే ఒక్కరు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన బుధవారం వేకువ జామున జరిగింది.

ఘటనలో సుమారు 40 మంది గాయపడగా వారిలో 20 మందిని మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ : 

  1. Miryalaguda : ఫర్టిలైజర్ షాపుల్లో విజిలెన్స్ దాడులు.. కాలం చెల్లిన మందుల పట్టివేత.. యాజమాన్యాలపై కేసులు..!

  2. PDS : పిడిఎస్ బియ్యం భారీగా పట్టివేత.. ఇద్దరిపై కేసు నమోదు..!

  3. Ruthu Bharosa : రైతు భరోసా పై కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

  4. Chandra Grahanam : హోలీ నాడు చంద్రగ్రహణం, ఈ రాశులకి కష్టాలే.. గ్రహదోష పరిహారాలు..!

  5. UPI : ఫోన్ పే, గూగుల్ పే కొత్త రూల్స్.. ఇలా చేయకుంటే మీ లావాదేవీలు ఆగిపోతాయి..!

మరిన్ని వార్తలు