Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్
Hyderabad : విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణులు పట్టివేత..!

Hyderabad : విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణులు పట్టివేత..!
రాజేంద్రనగర్, మనసాక్షి :
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని అధికారులు విచారిస్తున్నారు.
అతని దగ్గర నుంచి ఒక మానిటర్ బల్లి ఒక రెండు తలల ఎర్ర చెవి స్పైడర్ తాబేలు నాలుగు ఆకుపచ్చ ఇగువాన 12 ఇగువానాస్ స్వాధీనం చేసుకున్నారు. ఈ వన్యప్రాణులను తిరిగి బ్యాంకాక్ కు తరలించారు. ప్రయాణికుని అరెస్టు చేసి రిమాండ్ కీ తరిలించారు.
MOST READ :
-
Nelakondapalli : రూ.5 కోట్ల తో బౌద్ధక్షేత్రం చరిత్ర ప్రపంచం కు తెలిసేలా అభివృద్ధి..!
-
Groups : డీఎస్పీ ఉద్యోగం సాధించిన జిన్నాయిచింత యువకుడు..!
-
Hyderabad : శంషాబాద్ విమానాశ్రయంలో విమానానికి తప్పిన ప్రమాదం..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు..!










