Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : ఘనంగా మాజీ సిఎం కోణిజేటి రోశయ్య జయంతి..!

Miryalaguda : ఘనంగా మాజీ సిఎం కోణిజేటి రోశయ్య జయంతి..!

మిర్యాలగూడ, మనసాక్షి:

మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కోణిజేటి రోశయ్య జయంతిని శుక్రవారం మిర్యాలగూడ ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా పలువురు కోణిజేటి రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమం లో మిర్యాలగూడ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తిరునగరు భార్గవ్,
రాష్ట్ర రైస్ మిల్లర్స్ ఉపాధ్యకులు కర్నాటి రమేష్ , మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్యకులు గౌరు శ్రీనివాస్, యువజన అధ్యక్షులు గుండా నాగరాజు, జిల్లా సంఘం కోశాధికారి జయిని రాములు, పట్టణ ప్రధాన కార్యదర్శి పాండురంగయ్య, గందె రాము , గుడిపాటి నవీన్ ,లక్ష్మణ్, రాములు, ఆయిల్ శ్రీనివాస్ ఆర్యవైశ్య సంఘం పెద్దలు మరియు మరియు వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Nalgonda : ఎరువుల నిల్వల్లో తేడా వస్తే కఠిన చర్యలు.. దుకాణాలు ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులు..!

  2. Miryalaguda : వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఇద్దరు విటులు, ఆరుగురు మహిళలు అరెస్ట్..!

  3. Nalgonda : రైస్ మిల్లర్లకు వారం రోజులు గడువు.. అదనపు కలెక్టర్ ఆదేశాలు.!

  4. Murder : తండ్రిని హత్య చేసిన కొడుకు.. ఎందుకంటే..!

మరిన్ని వార్తలు