Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ
గ్రామ సభలో ఆత్మహత్యాయత్నం చేసుకున్న మాజీ సర్పంచ్..!
గ్రామ సభలో ఆత్మహత్యాయత్నం చేసుకున్న మాజీ సర్పంచ్..!
మల్లాపూర్, మన సాక్షి :
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట గ్రామ సభలో మాజీ సర్పంచ్ వంతడుపుల నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నంకే పాల్పడ్డారు. అక్కడే వీధుల్లో ఉన్న ఎస్సై కే రాజు మాజీ సర్పంచ్ నాగరాజును అదుపులోకి తీసుకొని మల్లాపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.
విషయంపై తాజా మాజీ సర్పంచ్ నాగరాజును అడగగా నాకు రావాల్సిన దాదాపు 20 లక్షల రూపాయల బిల్లు రావలసి ఉందని వాటిని వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి మాత్రమే ఈ పథకాలను అమలు చేసే విధంగా ఈ గ్రామ సభ ను నిర్వహించారని అందుకే గ్రామ సభను బై కట్ చేస్తూ పెట్రోలు పోసుకున్నానని నాగరాజు తెలిపారు.
MOST READ :
-
TG News : పింఛన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. త్వరలో అర్హుల ఎంపిక..!
-
Rythu Runamafi : రైతులకు భారీ గుడ్ న్యూస్.. రుణమాఫీ పై పొన్నం కీలక ప్రకటన..!
-
IBomma : ఐ బొమ్మలో కొత్త సినిమాలు.. ఫ్రీగా చూడొచ్చు.. అసలు మిస్ కావొద్దు..!
-
Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తులకు ఇదే చివరి తేదీ.. లేటెస్ట్ అప్డేట్..!









