Gold Price : భారీగా రూ.10,900 తగ్గిన బంగారం ధర.. పసిడి ప్రియులకు గోల్డెన్ ఛాన్స్..!
Gold Price : భారీగా రూ.10,900 తగ్గిన బంగారం ధర.. పసిడి ప్రియులకు గోల్డెన్ ఛాన్స్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
పసిడి ప్రియులకు మరోసారి గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. ఒకేసారి బంగారం ధర భారీగా తగ్గింది. గత ఐదు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం (తులం బంగారం) 80 వేలకు చేరింది. కానీ ఈనెల 24వ తేదీన స్థిరంగా ఉన్న బంగారం ధరలు (నవంబర్ 25)వ తేదీన భారీగా తగ్గాయి.
బంగారం ధర భారీగా తగ్గడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరోజే నవంబర్ 25 (సోమవారం) 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం 10,900 రూపాయలు తగ్గింది. నవంబర్ 24 వ తేదీన 100 గ్రాములకు 7,96,400 ఉండగా నవంబర్ 25వ తేదీన 100 గ్రాములకు రూ. 7,85,500 ఉంది.
22 క్యారెట్స్ బంగారం 10,000 రూపాయలు తగ్గింది. నవంబర్ 24 వ తేదీన 100 గ్రాముల బంగారం 7,30,000 ఉండగా నవంబర్ 25వ తేదీన 100 గ్రాముల బంగారం రూ.7,20,000 ఉంది.
అయితే 24 క్యారెట్స్ తులం బంగారం (పది గ్రాములు) 78,550 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ తులం (10 గ్రాములు) 72,000 ఉంది.
హైదరాబాదులో (నవంబర్ 25) బంగారం ధరలు :
24 క్యారెట్స్ :
ఒక గ్రాము 7855 రూపాయలు
8 గ్రాములు 62, 840 రూపాయలు
10 గ్రాముల 78 550 రూపాయలు
100 గ్రాములు 7,85,500 రూపాయలు
22 క్యారెట్స్ :
ఒక గ్రామం 7200 రూపాయలు
8 గ్రాములు 57,600 రూపాయలు
10 గ్రాముల 72,000 రూపాయలు
100 గ్రాములు 7,20,000 రూపాయలు
MOST READ :









