TOP STORIESBreaking Newsతెలంగాణ

Gold Price : ఒక్కసారిగా సీన్ రివర్స్.. ఊహించని రీతిలో తగ్గిన బంగారం ధర..!

బంగారం ధర ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ఊహించని రీతిలో గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా ధర తగ్గింది. దాంతో పసిడి ప్రియులు ఆనందంలో ఉన్నారు.

Gold Price : ఒక్కసారిగా సీన్ రివర్స్.. ఊహించని రీతిలో తగ్గిన బంగారం ధర..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధర ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ఊహించని రీతిలో గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా ధర తగ్గింది. దాంతో పసిడి ప్రియులు ఆనందంలో ఉన్నారు. అంతే కాకుండా రాబోయే రోజుల్లో బంగారం ధర తగ్గుతుందా..? అని ఆలోచనలో ఉన్నారు. 100 గ్రాముల 24 క్యారెట్ బంగారంకు శుక్రవారం ఒకరోజే 82,300 రూపాయలు తగ్గింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం కు 75 వేల 500 రూపాయలు తగ్గింది.

10 గ్రాములకు తగ్గింది ఎంతంటే

10 గ్రాముల తులం 24 క్యారెట్స్ బంగారం కు శుక్రవారం ఒకరోజే 8230 రూపాయలు తగ్గింది. దాంతో ఈరోజు ధర 1,70,620కు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం కు 7550 రూపాయలు తగ్గింది 1,56,400 రూపాయలకు చేరింది. హైదరాబాద్ మార్కెట్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

SIMILAR NEWS 

  1. Gold Price : తగ్గినట్టే తగ్గి రికార్డు సృష్టించిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!
  2. Gold Price : బాబోయ్.. పసిడికి ఊహించని ధర, ఒక్కరోజే అంత పెరిగిందా.. ఆల్ టైం రికార్డ్..!
  3. Gold Price : గురువారం తగ్గిన బంగారం ధర.. తులం ధర ఎంతంటే..!
  4. Gold Price : తగ్గినట్టే తగ్గి రికార్డు సృష్టించిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు