TOP STORIESBreaking Newsహైదరాబాద్
Gold Price : భారీగా రూ.19,100 తగ్గిన గోల్డ్ రేట్.. ఈరోజు తులం ఎంతంటే..!
Gold Price : భారీగా రూ.19,100 తగ్గిన గోల్డ్ రేట్.. ఈరోజు తులం ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధర ఒక్కసారిగా భారీగా తగ్గింది. శనివారం ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంకు 19,100 తగ్గింది. ఇటీవల రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలతో ఆందోళన చెందుతున్న మహిళలకు ఒక్కసారిగా ధర తగ్గి కాస్త ఊరట కలిగించింది. మళ్ళీ బంగారం తగ్గుతుందనే ఆశ కల్పించింది.
హైదరాబాదులో ఇవి ధరలు :
హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్స్ బంగారం 10 గ్రాముల (తులం) బంగారం కు శనివారం 1910 రూపాయలు తగ్గి 1,30,860 రూపాయలుగా ఉంది.
అదే విధంగా 22 క్యారెట్స్ బంగారం కు 10 గ్రాముల (తులం) బంగారం కు 1750 రూపాయలు తగ్గి 1,19,950 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ నగరం తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
MOST READ :
-
Award : ప్రముఖ బుర్రకథ కళాకారునికి జాతీయ నంది అవార్డు..!
-
Tasildar : నాణ్యమైన ధాన్యానికి మద్దతు ధర.. సన్న వడ్లకు రూ.500 బోనస్..!
-
Miryalaguda : మిర్యాలగూడ ఎంవీఐ గా చంద్రశేఖర్ గౌడ్.. ట్రస్మా ఆధ్వర్యంలో సన్మానం..!
-
Suryapet : మహిళలకు భారీ శుభవార్త.. ఉచితంగా మగ్గం వర్క్స్ శిక్షణ..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ఉపయోగకరంగా కపాస్ కిసాన్ మొబైల్ యాప్..!









