Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడ ఎంవీఐ గా చంద్రశేఖర్ గౌడ్.. ట్రస్మా ఆధ్వర్యంలో సన్మానం..!

Miryalaguda : మిర్యాలగూడ ఎంవీఐ గా చంద్రశేఖర్ గౌడ్.. ట్రస్మా ఆధ్వర్యంలో సన్మానం..!

మిర్యాలగూడ, మన సాక్షి;

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నూతన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా చంద్రశేఖర్ గౌడ్ భాధ్యతలు చేపట్టారు. కాగా మిర్యాలగూడ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ట్రస్మా) ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించడం జరిగింది.

 

కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర నాయకులు వంగాల నిరంజన్ రెడ్డి, జిల్లా నాయకులు కుందూరు శ్యాంసుందర్ రెడ్డి, అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు బొడ్డుపల్లి వరప్రసాద్, డివిజన్ అధ్యక్షులు కందాల శ్రీనివాస చారి, సెక్రటరీ ఓరుగంటి శ్యాంసుందర్, నర్సిరెడ్డి, సురేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ కీలక సూచన.. ఉపయోగకరంగా కపాస్ కిసాన్ మొబైల్ యాప్..!

  2. Nalgonda : మద్యం వ్యాపారులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బిగ్ షాక్.. టెండర్లు వేసేవారికి సూచనలు..!

  3. Alumni : 33 ఏళ్ల తర్వాత ఆత్మీయ కలయిక.. గత జ్ఞాపకాలతో పూర్వ విద్యార్థులు..!

  4. ఎంత కష్టం వచ్చిందో ఏమో.. కుటుంబం మొత్తం రైలు కిందపడి ఆత్మహత్య..!

మరిన్ని వార్తలు