TOP STORIESBreaking Newsజాతీయం

Gold Price : మహిళలకు గోల్డెన్ న్యూస్.. వరుసగా మూడో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..!

Gold Price : మహిళలకు గోల్డెన్ న్యూస్.. వరుసగా మూడో రోజు భారీగా తగ్గిన బంగారం ధర..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

మహిళలకు భారీ శుభవార్త అందింది. పసిడి ధర రోజురోజుకు పడిపోతుంది. మహిళలు బంగారం కొనుగోలు పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. వరుసగా మూడో రోజు భారీగా బంగారం ధర తగ్గి హ్యాట్రిక్ కొట్టింది. శుక్రవారం ఒకరోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 3300 రూపాయలు తగ్గింది.

గురువారం 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర 71,300 రూపాయలు ఉండగా 3300 రూపాయలు తగ్గి శుక్రవారం 7,68,000 ఉంది. 22 క్యారెట్స్ బంగారం గురువారం 100 గ్రాముల ధర 7,07,000 ఉండగా 3000 రూపాయలు తగ్గి 7,04,000గా ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న ధరలే తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాల్లో ఉన్నాయి.

హైదరాబాదులో బంగారం ధరలు (శుక్రవారం)

24 క్యారెట్స్

1 గ్రాము 7680 రూపాయలు

8 గ్రాములు 61,440 రూపాయలు

10 గ్రాములు 76 800 రూపాయలు

100 గ్రాములు 7,68,000 రూపాయలు

22 క్యారెట్స్

ఒక గ్రామం 7040 రూపాయలు

8 గ్రాములు 56,320 రూపాయలు

10 గ్రాములు 70,400 రూపాయలు
100 గ్రాములు 7,04,000 రూపాయలు

MOST READ : 

మరిన్ని వార్తలు