Breaking Newsజాతీయం
Budget: బడ్జెట్ ముందు హల్వా వేడుక.. ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?
Budget: బడ్జెట్ ముందు హల్వా వేడుక.. ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?
మొదట్లో రాష్ట్రపతి భవన్‌లోనే బడ్జెట్ ప్రతులను ముద్రించేవారు. కానీ 1950లో బడ్జెట్‌లోని అధిక భాగం లీక్ కావడంతో బడ్జెట్ ముద్రణను మింటో రోడ్‌లోని ప్రభుత్వ ప్రెస్‌కు మార్చారు.
అక్కడి నుంచి తిరిగి 1980లో నార్త్ బ్లాక్ బేస్‌మెంట్‌కు మార్చారు. దాని తరువాత లాక్ ఇన్ వ్యవధిని కూడా ప్రవేశపెట్టారు. ఏ చిన్న సమాచారం బయటక వెళ్లకూడదే ఉద్దేశంతో పాటు, బడ్జెట్ ముద్రణ పనిలో ఉన్న సిబ్బందికి తీపి తినిపించాలనే హల్వా చేయడం ఆచారంగా వస్తోంది.
Reporting : Muthyam Raju
MOST READ :
-
Nalgonda : కేసీఆర్.. నేను దెబ్బ కొడితే ఏక్కడ ఉంటావో తెలుసుకో.. మంత్రి కోమటిరెడ్డి పంచ్..!
-
Osmania Hospital : 14 అంతస్తులలో ఉస్మానియా ఆస్పత్రి.. నూతన భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన..!
-
Gold Price : మహిళలకు భారీ షాక్.. రూ.13100 పెరిగిన పసిడి ధర..!
-
Miryalaguda : రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. మొబైల్ ద్వారా నగదు రహిత రైల్వే టికెట్..!









