TOP STORIESBreaking Newsజాతీయం

WhatsApp : వాట్సప్ హ్యాకర్ల నుంచి రక్షించుకోవడం ఎలా..!

WhatsApp : వాట్సప్ హ్యాకర్ల నుంచి రక్షించుకోవడం ఎలా..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఉపయోగించే అతి పెద్ద మెసేజింగ్ యాప్ వాట్సప్. దీంతో ఫోటోలు, వీడియోలు ఇతర సమాచారం అతివేగంగా షేర్ చేసుకోవచ్చును. అందుకే ఈ యాప్ ను అతి ఎక్కువమంది వినియోగిస్తున్నారు.

సైబర్ నేరగాళ్లు వాట్సప్ యాప్ పై దృష్టి సారించారు. దాంతో మీ వాట్సాప్ ను హ్యాక్ చేసి మీ సమాచారాన్ని సేకరిస్తారు. అందుకు మీరు వాట్సాప్ హ్యాక్ కాకుండా జాగ్రత్త పడాల్సి ఉంది.

మీ వాట్సాప్ హ్యాక్ కాకుండా ఇలా చేయాలి : 

వాట్సాప్ సెట్టింగ్ లో టు ఫ్యాక్టర్స్ అథంటికేషన్ ని ఎనేబుల్ చేయాలి.

ఎకౌంట్ సేఫ్టీ కోసం అదనంగా సెక్యూరిటీ పిన్ సెట్ చేసుకోవాలి.

వాట్సాప్ నుంచి ఎలాంటి అధికారులు ఫోన్ చేసి ఓటిపి అడగరు.

ఎవరైనా కాల్ చేసి ఒకవేళ అడిగితే అడిగిన అది కూడా షేర్ చేయకూడదు.

వాట్సాప్ వెబ్ లో తరచుగా చెక్ చేసుకోవాలి. వాట్సాప్ సెట్టింగ్ లో లింక్ డివైజెస్ గుర్తుతెలియని డివైస్ ల నుంచి లాగౌట్ కావాలి.

ఐఫోన్ యూజర్ అయితే లాక్ డౌన్ లోడ్ ఆక్టివేట్ చేసుకుంటే అనధికారిక డివైస్ లింకులను అనుమతించబడవు.

అదేవిధంగా అనుమానాస్పదమైన మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

కాల్స్ ఎప్పుడు మెర్జ్ చేయవద్దు.

SIMILAR NEWS : 

  1. WhatsApp : వాట్సాప్ యూజర్స్ కు బిగ్ అలర్ట్.. జీరో క్లిక్ హ్యాకింగ్..!
  2. UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!
  3. GPay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే హ్యాకర్లు హ్యాక్ చేయకుండా ఏంచేయాలి..? తెలుసుకుందాం .. !
  4. WhatsApp : వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. ఫోన్ నెంబర్ లేకుండానే క్రియేట్ చేయొచ్చు..!

మరిన్ని వార్తలు