Breaking Newsతెలంగాణహైదరాబాద్

Hyderabad : వనస్థలిపురంలో హైడ్రా కూల్చివేతలు..!

Hyderabad : వనస్థలిపురంలో హైడ్రా కూల్చివేతలు..!

హైదరాబాద్, మన సాక్షి :

హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచి అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తుంది. తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వేనెంబర్ 213, 214, 215, 216 స్కూప్స్ ఐస్ క్రీమ్ కంపెనీ రోడ్డుకు అడ్డంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. గతంలో సంబంధిత వ్యాపారులకు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

దాంతో శ్రీరంగాపురం కాలనీ, సుందరయ్య కాలనీ, ఇందిరమ్మ కాలనీ, లక్ష్మీ నగర్ కాలనీ తో పాటు సుమారు 7, 8 కాలనీవాసులు హైడ్రా అధికారులపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రహదారికి అడ్డంగా నిర్మించిన గోడ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దాంతో అధికారులకు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించారు. రోడ్డుకు అడ్డంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

MOST READ : 

  1. TG News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 10,945 జిపిఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Walk in Interview : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు ఉద్యోగాలకు ఇంటర్వ్యూ..!

  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ షాక్.. కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంటే ఇక భారమే..!

  4. TG News : ఇంటింటికి ఇంటర్నెట్.. 28 వేల పోస్టులకు నోటిఫికేషన్..!

  5. WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది..!

మరిన్ని వార్తలు