Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

District Collector : నల్గొండ జిల్లా కలెక్టర్ గా ఇలా త్రిపాఠి.. బాధ్యతల స్వీకరణ..!

District Collector : నల్గొండ జిల్లా కలెక్టర్ గా ఇలా త్రిపాఠి.. బాధ్యతల స్వీకరణ..!

మన సాక్షి, నల్గొండ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను భారీగా బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా నల్గొండ జిల్లా కలెక్టర్ గా ఇంతకాలం పని చేసిన నారాయణ రెడ్డిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు.

ఆయన స్థానంలో నల్గొండ జిల్లా కలెక్టర్ గా ఇలా త్రిపాటిని నియమించారు. ఆమె రాష్ట్ర పర్యాటక శాఖ సంచాలకంగా పనిచేశారు. కాగా సోమవారం ఆమె నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. నల్గొండ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన త్రిపాఠి కి కలెక్టరేట్ కార్యాలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు