Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో ప్రత్యేక నార్కోటిక్స్ డ్రగ్ స్నైపర్ డాగ్ తో తనిఖీలు..!

Miryalaguda : మిర్యాలగూడలో ప్రత్యేక నార్కోటిక్స్ డ్రగ్ స్నైపర్ డాగ్ తో తనిఖీలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసులు శుక్రవారం రాత్రి ప్రత్యేక నార్కోటిక్స్ డ్రగ్ స్నైపర్ డాగ్ తో తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు డిఎస్పి రాజశేఖర్ రాజు సూచన మేరకు మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక జాగిలంతో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద ప్రాంతాలలో, ఆర్టీసీ బస్టాండు, లాడ్జి, వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ నాగార్జున ఎస్సై, సిబ్బంది తదితరులు ఉన్నారు.

MOST READ :

  1. Nalgonda : హెడ్ కానిస్టేబుల్ లకు ఏయస్ఐ లుగా పదోన్నతి..!

  2. Nalgonda : కేసీఆర్.. నేను దెబ్బ కొడితే ఏక్కడ ఉంటావో తెలుసుకో.. మంత్రి కోమటిరెడ్డి పంచ్..!

  3. Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్స్ కు భారీ షాక్.. ఫిబ్రవరి నుంచి కొత్త రూల్స్.. మీకు తెలుసా..!

  4. Osmania Hospital : 14 అంతస్తులలో ఉస్మానియా ఆస్పత్రి.. నూతన భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన..!

  5. Kcr : నేను కొడితే మామూలుగా ఉండదు.. ఫిబ్రవరిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ..!

మరిన్ని వార్తలు