Prabhas : ప్రభాస్ కు పెళ్లి వేళయ్యిందా.. చేసుకోబోయేది ఆ హీరోయిన్నేనా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు పెళ్లి వేళయ్యింది. ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతుండా..? అనేది హాట్ టాపిక్ గా మారింది. శుక్రవారం ఆయన ఇన్ స్టాలో చేసిన పోస్ట్ కు ప్రభాస్ అభిమాలు చర్చించుకుంటున్నారు.

Prabhas : ప్రభాస్ కు పెళ్లి వేళయ్యిందా.. చేసుకోబోయేది ఆ హీరోయిన్నేనా..?

మన సాక్షి , వెబ్ డేస్క్:

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు పెళ్లి వేళయ్యింది. ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతుండా..? అనేది హాట్ టాపిక్ గా మారింది. శుక్రవారం ఆయన ఇన్ స్టాలో చేసిన పోస్ట్ కు ప్రభాస్ అభిమాలు చర్చించుకుంటున్నారు.

ప్రభాస్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర పోస్టును ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయడం వల్ల ఈ చర్చ మొదలయింది. డార్లింగ్.. నా జీవితంలో స్పెషల్ రానే వచ్చింది వెయిట్ చేయండి. ఇన్ స్టాగ్రామ్ లో ప్రభాస్ పోస్ట్ చేశారు. దానివల్ల ఆయన పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారని అభిమానుల్లో చర్చ సాగుతుంది. ప్రభాస్ తన సినిమాల గురించి కూడా ఇన్ స్టా గ్రామ్ లో ఎక్కువగా పోస్ట్ చేయడు. ఈ పోస్టు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన టాపిక్.. దాని వల్ల ప్రభాస్ ఖచ్చితంగా తన పెళ్లి గురించి సిద్ధమయ్యారని తెలుస్తుంది.

అయితే హీరో ప్రభాస్ మాదిరిగానే మరో హీరోయిన్ కు ఇన్ స్టాల్ పోస్ట్ చేయడం.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఎవరంటే ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పూట్. RX 100 సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన తన తొలి సినిమాలోని బోల్డ్ గా నటించి అభిమానులను ఆకట్టుకుంది. గ్లామర్ చూపించడానికి తనకి ఎలాంటి హద్దులు లేవని తొలి సినిమా లో నిరూపించింది. ఆర్ఎక్స్ 100 సినిమా సినిమా లో రెచ్చి పోయింది. ఆ సినిమా తర్వాత ఆమె రేంజ్ మారిపోద్దని అందరు బావించారు. కానీ అవకాశాలు లేని పరిస్థితి చేరుకుంది.

ఆర్ఎక్స్ 100 దర్శకుడు తోనే మంగళవారం సినిమా చేసి మరో హిట్ సొంతం చేసుకుంది. ఈ హాట్ బ్యూటీ పాయల్ తాజాగా తన సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. నేను ఒకరి డార్లింగ్ కాబోతున్నాను అంటూ ఆమె సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది. ప్రభాస్ కామెంట్స్ కు ఆమె అనుకోకుండా చేసిందా..? లేదంటే దీనివల్ల సర్ప్రైజ్ ఉందా..? అనేది తెలియాల్సి ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ కు పెద్ద కన్ఫ్యూజ్ మాత్రం క్రియేట్ అయింది.

ALSO READ : 

Telangana : రేవంత్ రెడ్డి రాజీనామా.. ఆయన స్థానంలో మరో వ్యక్తి నియామకం..!

Telangana : రైతుల రుణమాఫీ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. మంత్రులు, అధికారులతో సమావేశం..!

IPL 2024 – RCB ప్లే ఆప్స్ కు వెళ్తుందా.. వెళ్లాలంటే ఏం చేయాలి, అభిమానుల్లో ఉత్కంఠ..!

డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా..? అయితే ఈ జాబ్ ఛాన్స్.. మిస్ కాకండి..!