డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా..? అయితే ఈ జాబ్ ఛాన్స్.. మిస్ కాకండి..!

ఉద్యోగాలు లేక చాలామంది ఖాళీగా ఉన్నారు. అందులో డిగ్రీలు, పీజీలు చేసినా.. కూడా ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు. ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలలో కూడా ఉద్యోగాలు లభించడం లేదు.

డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా..? అయితే ఈ జాబ్ ఛాన్స్.. మిస్ కాకండి..!

మన సాక్షి , వెబ్ డెస్క్ :

ఉద్యోగాలు లేక చాలామంది ఖాళీగా ఉన్నారు. అందులో డిగ్రీలు, పీజీలు చేసినా.. కూడా ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు. ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలలో కూడా ఉద్యోగాలు లభించడం లేదు. కానీ ఆన్‌లైన్ ఉద్యోగాలు, ఆన్‌లైన్ కంపెనీలలో చాలా వరకు ఖాళీగా ఉంటున్నాయి. అవి అందరికీ తెలియకపోవడంతో దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు.

మీరు డిగ్రీ చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇది మంచి అవకాశంగా భావించాలి. ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే లో ఉద్యోగాలు పొందవచ్చును. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. దానికి డిగ్రీ పాసైతే సరిపోతుంది.

ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఆన్‌లైన్ పేమెంట్స్ కు అలవాటు పడిపోయారు. పల్లె నుంచి పట్టణాల వరకు కూడా డిజిటల్ పేమెంట్స్ తోటే జరుగుతున్నాయి. ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్ పే, గూగుల్ పే లకు కోట్లాదిమంది యూజర్లు ఉన్నారు. అయితే ఫోన్ పే ట్రాన్జక్షన్ కు మాత్రమే కాదు. ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుంది. ఫోన్ పే నిరుద్యోగులకు ఇదొక మంచి గుడ్ న్యూస్ తెలియజేసింది.

ఫోన్ పే లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఫోన్ పే కంపెనీ అడ్వైజర్, ఓ ఎన్ డి సి పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను కోరుతుంది. మీరు డిగ్రీ పాస్ అయితే ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.

అదేవిధంగా ఈ కామర్స్, ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్, ఇండస్ట్రీస్, కస్టమర్ ఫేసింగ్ లో మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అయితే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది. అర్హత ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫోన్ పే అఫీషియల్ వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ALSO READ : 

SRH : ఎస్ ఆర్ హెచ్ కు బిగ్ షాక్.. ఇండియా వదిలి వెళ్లిపోయిన కామిన్స్, హెడ్..!

IPL : ముంబై కి బై బై.. ఆ ఛాంపియన్ ఇక ఏ జట్టుకు వెళ్తాడో..?

WhatsApp : వాట్సాప్ లో రెండు కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!

Work From Home : వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కావాలా..? లక్షల జీతం.. ఇలా పొందండి..!

Gas Stove : ఇంట్లో గ్యాస్ స్టవ్ మూడు బర్నర్ ఉంటే మంచిదా..? కాదా..?