Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESక్రీడలుజాతీయం

IPL : ముంబై కి బై బై.. ఆ ఛాంపియన్ ఇక ఏ జట్టుకు వెళ్తాడో..?

IPL : ముంబై కి బై బై.. ఆ ఛాంపియన్ ఇక ఏ జట్టుకు వెళ్తాడో..?

IPL – 2024 ఐపీఎల్ 20 24 లో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. టాప్ స్కోర్ లో ఉండాల్సిన జట్లు పాయింట్ల పట్టికలో కిందికి జారిపోయాయి. మరి కొంతమంది ప్లేయర్స్ టాప్ లో నిలవాల్సిన వారు పడిపోయారు. అలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇక ముంబై జట్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

ఐపీఎల్ పాయింట్ల పట్టికలో కోల్ కతా టాప్ లో ఉంది. ప్లే యాప్స్ అర్హత కొట్టేసింది. రెండు సంవత్సరాల కిందట ఛాంపియన్ గా నిలిచి గత ఏడాది రన్నర్ గా మిగిలిన గుజరాత్ మాత్రం లీక్ దశలోనే వెనుకబడిపోయింది.

అయితే ఒకే ఒక్క మార్పు ఏంటంటే… ఈ సీజన్ లో మూడు జట్లను ప్రభావితం చేసింది. అదే గుజరాత్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కు మారడం. హార్దిక్ కోసం రోహిత్ శర్మను కెప్టెన్ గా తప్పించింది ముంబై. ముంబైకి ఈ ఎఫెక్ట్ చాలా పడిందని చెప్పవచ్చును.

ముంబై ఇక ఇంటికే :

ప్రస్తుతం 17వ సీజన్ ఐపిఎల్ నడుస్తుంది. అయితే 16 సీజన్లలో కూడా ఐదు సార్లు ముంబై జట్టు టైటిల్ దక్కించుకుంది. 2013లో రోహిత్ శర్మ ముంబైకి వచ్చాకనే ఆ జట్టు మారిందని చెప్పవచ్చును. ప్రస్తుతం 13 మ్యాచ్ లకు గాను నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఈ సీజన్ కు ముందు రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ ప్రాంచెజ్ కెప్టెన్ గా తొలగించి హార్దిక్ ను నియమించింది. దీనిపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ఆ సమయంలోనే రోహిత్ ముంబైని వీడుతాడని ఊహాగానాలు కూడా వచ్చాయి.

ఐపీఎల్ కొత్త సీజన్ కు ముందు.. ముగింపు సందర్భంగా అదే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ముంబై నుంచి జాతీయ జట్టుకు ఆడే స్థాయికి ఎదిగిన హార్దిక్ గుజరాత్ కి వెళ్లి ఆ జట్టును ఛాంపియన్ గా నిలబెట్టాడు. అయితే కెప్టెన్ గా తిరిగి వచ్చాక అతడు తీరు మాత్రం జట్టుకు సరిపడలేదని, మొట్టమొదటి మ్యాచ్ లోనే రోహిత్ ను అతడు రెగ్యులర్ గా ఫీల్డింగ్ చేసే చోట కాక వేరే చోట ఉంచడం విమర్శలకు తావిచ్చింది. దాంతో హార్దిక్ ను ముంబై అభిమానులు హేళన చేయసాగారు. రోహిత్ కొనసాగడం కష్టమే వచ్చే సీజన్ నుంచి రోహిత్ ముంబై కొనసాగడం కష్టమే అని తెలుస్తోంది.

ALSO READ : 

Telangana : కొడంగల్ లో రేవంత్ రెడ్డి.. చింతమడకలో కేసీఆర్..!

SRH : ఎస్ ఆర్ హెచ్ కు బిగ్ షాక్.. ఇండియా వదిలి వెళ్లిపోయిన కామిన్స్, హెడ్..!

WhatsApp : వాట్సాప్ లో రెండు కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!

Work From Home : వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కావాలా..? లక్షల జీతం.. ఇలా పొందండి..!

మరిన్ని వార్తలు