Breaking Newsతెలంగాణరాజకీయం
Telangana : కొడంగల్ లో రేవంత్ రెడ్డి.. చింతమడకలో కేసీఆర్..!
Telangana : కొడంగల్ లో రేవంత్ రెడ్డి.. చింతమడకలో కేసీఆర్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సతీమణితో కలిసి సిద్దిపేట జిల్లా చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా హక్కును వినియోగించుకోవాలని వారు కోరారు.
ALSO READ :
Nalgonda : క్యూలో నిల్చోని నల్గొండ జిల్లా కలెక్టర్.. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..!
WhatsApp : వాట్సాప్ లో రెండు కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!
Work From Home : వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కావాలా..? లక్షల జీతం.. ఇలా పొందండి..!









