మిర్యాలగూడ : కె.ఎల్.ఎన్ విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్ రాంక్ లు

మిర్యాలగూడ : కె.ఎల్.ఎన్ విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్ రాంక్ లు

మిర్యాలగూడ ,  మన సాక్షి :

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో కె.ఎల్.ఎన్ విద్యార్థులు జాతీయ స్థాయిలో ఉత్తమ రాంక్ లు సాధించి జిల్లా లో అగ్ర భాగాన నిలిచారు. బెజవాడ రాకిల్ (236129191) 1751 రాంక్, అక్షిత (236187083) 2115 రాంక్ సాధించి ప్రతిష్టాత్మక ఐఐటీ లలో సీట్స్ సాధించనున్నారు.

 

స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం ఇంటర్, ఎంసెట్ నీట్ తో పాటు జేఈఈ అడ్వాన్స్డ్ లో కూడా రాంక్ లు సాధిస్తున్న ఏకైక సంస్థ కె.ఎల్.ఎన్ అని కరస్పాండెంట్ కిరణ్ కుమార్ డైరెక్టర్లు నరేందర్ రెడ్డి హనుమంత రెడ్డి పి ఎల్ ఎన్ రెడ్డి తెలిపారు.

 

జాతీయ స్థాయిలో ఉత్తమ రాంక్ ల సాధనే లక్ష్యంగా సంకల్ప్ బ్యాచ్ లో అడ్మిషన్స్ పరిమిత సంఖ్యలో కలవు అని తెలిపారు.