మాకు కొట్లాట కొత్తేమీ కాదు.. కేటీఆర్ ట్వీట్ ఆసక్తి కరం..!

మాజీమంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్రియేట్ చేశారు ఆయన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

మాకు కొట్లాట కొత్తేమీ కాదు.. కేటీఆర్ ట్వీట్ ఆసక్తి కరం..!

హైదరాబాద్, మన సాక్షి

గతంలో ఇదే రోడ్ల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేసి… రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మా BRS పార్టీకి ఉంది.

ఈ విధంగా మాజీమంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్రియేట్ చేశారు ఆయన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. బుధవారం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన ఎమ్మెల్యేలు ఆందోళన నిర్వహించిన విషయం సోషల్ మీడియాలో వారిపై అనేక రకాలుగా కామెంట్స్ వచ్చాయి. దాంతో కేటీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన ట్రీట్ చేశారు. తమకు కొట్లాట కొత్తవి కాదని.. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో రకాలుగా ఆందోళనలు చేశామని పేర్కొన్నారు. పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.