Breaking Newsతెలంగాణరాజకీయం

KTR : కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్.. సంచలన ట్వీట్..!

KTR : కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్.. సంచలన ట్వీట్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ ఇచ్చారు. కొద్దిరోజులపాటు రెస్ట్ మోడ్ లోకి వెళ్ళనున్నారు. ఈ విషయాన్ని ఆయనే తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.

నేను రిఫ్రెష్ కావాలనుకుంటున్నా అందుకే కొన్ని రోజులు అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను మర్చిపోరని ఆశిస్తున్నాను. అంటూ ట్విట్ చేశారు.

ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కామెంట్స్ కు నటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు