చెట్టును ఢీ కొట్టిన లారీ… డ్రైవర్ మృతి..!!!

చెట్టును ఢీ కొట్టిన లారీ… డ్రైవర్ మృతి..!!!

లక్షెట్టిపేట్ , (మనసాక్షి);

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం గుళ్లకోట జాతీయ రహదారి పక్కన ఉన్న చెట్టుకు లారీ ఢీకొని నిర్మల్ పట్టణం శాంతినగర్ కాలనీకి చెందిన పసుపుల్ల కృష్ణ స్వామి లారీ డ్రైవర్ మృతి.

 

చెన్నూరు నుండి నిర్మల్ కి ఇసుక లోడ్ తీసుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి పోలీసు సిబ్బంది వెళ్లి లారీలో ఇరుక్కున్న మృతదేహాన్ని బయటకు తీసి కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.