Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మనసాక్షి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ..!

మనసాక్షి తెలుగు దినపత్రిక 2026 నూతన క్యాలెండర్ ను ఆదివారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు.

Miryalaguda : మనసాక్షి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ..!

మిర్యాలగూడ, మనసాక్షి :

మనసాక్షి తెలుగు దినపత్రిక 2026 నూతన క్యాలెండర్ ను ఆదివారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మనసాక్షి పత్రిక చీఫ్ ఎడిటర్ మల్లె నాగిరెడ్డి తో కలిసి ఆయన నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికలు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలన్నారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ధీరావత్ స్కైలాబ్ నాయక్, మర్రి ఎలియాస్, మాజీ కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి, బల్గూరి శ్రీనివాస్, సర్పంచ్ లు బెజ్జం సాయి, సిద్దు నాయక్, సైదా నాయక్, మన సాక్షి విలేఖరి బొంగర్ల సైదులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పంచాయతీ నిధులు దుర్వినియోగం, కార్యదర్శి సస్పెండ్..!

  2. TG News : రాజీ పడేది లేదు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం..!

  3. Mutton Boti : మటన్ బోటి కర్రీ తినడం మంచిదేనా.. వీరు తినకూడదు..!

  4. WhatsApp : వాట్సాప్‌లో కొత్త మోసం.. యూజర్స్ కు సజ్జనార్ కీలక సూచన.. అందరూ తెలుసుకోవల్సిందే..!

మరిన్ని వార్తలు