క్రైంBreaking Newsతెలంగాణనిజామాబాద్

Sand : అర్ధరాత్రి అక్రమ ఇసుక రవాణా.. టిప్పర్లు సీజ్ చేసిన అధికారులు..!

Sand : అర్ధరాత్రి అక్రమ ఇసుక రవాణా.. టిప్పర్లు సీజ్ చేసిన అధికారులు..!

కోటగిరి, మన సాక్షి :

నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉమ్మడి మండలాల్లోని రాత్రి సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా సాగుతుంది. దాంతో అధికారులు రాత్రి దాడులు నిర్వహించారు.  కోటగిరి మండలం వల్లభపూర్ గ్రామ శివారులో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న మూడు టిప్పర్లను సీజ్ చేశారు.

పోతంగల్ మండలం సోంపూర్ గ్రామ శివారులో అక్రమ డంపులు నిలువ చేసిన 15 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనపరచుకొని పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసినట్టు తహసిల్దార్ గంగాధర్ పేర్కొన్నారు. అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్ ఐ సయ్యద్ హుస్సేన్, ఏఎస్ఐ,బన్సీ లాల్, రెవిన్యూ, పోలీస్ సిబ్బంది,తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద.. ఎడమ కాలువకు నీటి విడుదల..!

  2. Big Alert : తెలంగాణలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం..!

  3. BANK : ప్రపంచంలోనే అత్యుత్తమ వినియోగదారుల బ్యాంక్‌ ఏదంటే..!

  4. TG News : యూరియా, ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!

  5. Suryapet : సూర్యాపేట జిల్లాలో విషాదం.. కస్తూరిబా పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య..!

మరిన్ని వార్తలు