Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరంగారెడ్డి
Miryalaguda : మిర్యాలగూడలో ఆఖరి రోజు 507 నామినేషన్లు..!

Miryalaguda : మిర్యాలగూడలో ఆఖరి రోజు 507 నామినేషన్లు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మున్సిపల్ ఎన్నికల భాగంగా శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఆఖరి రోజు ఒక్కరోజే 507 నామినేషన్లు దాతలు అయ్యాయి. మిర్యాలగూడ పట్టణంలోని మొత్తం 48 వార్డులకు గాను 327 మంది అభ్యర్థులు 507 నామినేషన్లను సెట్లను దాఖలు చేశారు.
నామినేషన్ లు దాఖలు చేసిన వారిలో కాంగ్రెస్ పార్టీ నుంచి 213 నామినేషన్లు, బీఆర్ఎస్ నుంచి 139 నామినేషన్లు, బిజెపి నుంచి 56 నామినేషన్లు, ఆప్ నుంచి ఐదు నామినేషన్లు, బహుజన సమాజ్ పార్టీ నుంచి ఐదు నామినేషన్లు, సిపిఎం నుంచి 11 నామినేషన్లు, ఎంఐఎం ఒక నామినేషన్, టిడిపి నుంచి 2, ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి 19 నామినేషన్లు, స్వతంత్ర అభ్యర్థులు 56 నామినేషన్లలో దాఖలు చేశారు.
MOST READ :
-
Nalgonda : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ఎన్నికల కంట్రోల్ రూమ్ ఆకస్మికంగా తనిఖీ
-
Gold Price : ఒక్కసారిగా సీన్ రివర్స్.. ఊహించని రీతిలో తగ్గిన బంగారం ధర..!
-
KCR : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు..!
-
Miryalaguda : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను దారుణంగా హత్య చేసిన భార్య..!









